KNL: హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక సర్వే నంబరు 373 నందు గతంలో చూపిన విధంగా తమ సంఘ కమ్యూనిటీ హాల్ కోసం భూమిని మంజూరు చేయాలని స్థానిక కురువ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ.. 30 సెంట్ల స్థలాన్ని మండల మాదాసి మాదారి సంఘానికి కేటాయించాలని కోరారు. అలాగే ఈ స్థలంలో కురువ సంఘం తరఫున కమ్యూనిటీ హాలు నిర్మించాలని కోరారు.