MBNR: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా “బడిబాట” పాటల సీడీని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న నాణ్యమైన విద్య, వసతులు, క్రీడలు, యోగా వంటి అంశాలను ప్రతిబింబించేలా ఈ పాటలను రూపొందించారు. ఈ పాటలు బడులలో విద్యార్థుల నమోదు పెంపునకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.