TG: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన జర్నలిస్టులు HTTP://IPR.TELANGANA.GOV.IN ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ నెల 9 నుంచే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. నిరంతరంగా సాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు.