JGL: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 కార్యక్రమంలో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా ప్రశిక్షణ శిబిరం నిర్వహించారు.