PDPL: జిల్లాలోని గిరిజన యువతి యువకులకు ట్రైకార్, DEET-ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నరేష్ కుమార్ నాయుడు ఇవాళ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం నుంచి దరఖాస్తులు పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.