KMM: దేశంలో ఉంటూ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే బొద్దింకలకు ఒకటే మందు అది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మంలో మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక, కొందరు చీకట్లో తిరుగుతూ బొద్దింకల్లా విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.