HYD: ఉప్పల్లోనే సెంట్రల్ డిటెక్టివ్ ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సైన్స్ పార్కులో ఇన్నోవేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 25వ వార్షికోత్సవంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో, పలువురు సైంటిస్టులు, నిపుణుల బృందం వేలిముద్రల శాస్త్రం ద్వారా నేరాలను గుర్తించడంతో పాటు, అనేక అవసరాలకు ఉపయోగపడుతుందని డాక్టర్ రవీంద్ర ప్రసాద్ అన్నారు.