1. రామగుండంలో NTPC ఫోటింగ్ సోలార్ ప్లాంట్ 500ఎకరాల్లో విస్తరించి ఉంది 2. కేరళలో NTPC ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ 450 ఎకరాల కాయంకులం సరస్సుపై ఉంది 3. రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ యూపీలో ఉంది 4. సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విశాఖపట్నంలో 75 ఎకారాల్లో ఉంది 5. ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ వర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.