ALR: అరకులోయ ఏఎస్ఆర్ పాఠశాలలో దీపావళి పండగ సందర్భంగా బుధవారం నరకాసుర వధ ఉత్సవం ఘనంగా జరిపారు. పాఠశాల డైరెక్టర్ ఏ శ్రీధర్ ఆధ్వర్యంలో విద్యార్ధులు నృత్యాలు చేస్తూ నరకాసురుని బొమ్మను దహనం చేశారు. మంచి, చెడుల మధ్య జరిగిన సమరంలో మంచి జయిస్తుందని తెలిపడమే దీపావళి పండగ నేపథ్యము అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.