SKLM: శ్రీకాకుళం PN కాలనీలో ఉన్న న్యూసెంట్రల్ స్కూల్ పాఠశాలలో నవంబర్ 3వ తేదీన స్కూల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్-2024 జరగనుందిని ఆ పాఠశాల డైరెక్టర్ పి.శ్రీకాంత్ తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు భోజన సదుపాయంతో పాటు విజేతలకు మెడల్స్, ప్రసంశాపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. NOV 1వ తేదీలోగా ఈ నెంబరుకు 94918 02386 వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.