SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస జవహర్ నవోదయలో మిగులు సీట్ల భర్తీకి నవంబర్ 9వ తేదీ వరకు గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్ డి.పరశురామయ్య ఒక ప్రకటనలో బుధవారం వెల్లడించారు. 9, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మిగులు సీట్లు భర్తీకి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం 8, 10 చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.