VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు బుధవారం ముంబై నగరం గోకుల్ హాల్లో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఉన్న తెలుగువారంతా అసోసియేషన్‌గా ఏర్పడి ఏకతాటి మీదకి రావడం.. అందరితో కలిసి సన్మానాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ అన్నారు.