W.G: పేదలకు మేలు చేసేందుకే ప్రభుత్వం దీపం-2 పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్హులందరికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని పేర్కొన్నారు. ఈ పథకంపై ఏమైనా అభ్యంతరాలున్నా, సలహాలు, సూచనలు ఇవ్వాలన్నా టోల్ ఫ్రీ నంబరు 1967కు ఫోన్ చేయవచ్చన్నారు.