PPM: పురపాలక సంఘ అభివృద్దే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. పార్వతీపురం పురపాలక సంఘంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం ఆయన సమావేశంలో నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యనికి, త్రాగునీరు ప్రాధాన్యత మరింత పెంచాలని లక్ష్యంగా సంబంధిత అధికారులు సిబ్బంది పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.