TG: BRS అధినేత, కేసీఆర్ కుటుంబసభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలని అన్నారు. BRS హయాంలో పోలీసు వ్యవస్థను దారుణంగా నడిపించారని మండిపడ్డారు.