2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నటి ఊర్వశి రౌతేలా. వయసులో తనకంటే పెద్దవాడైన సన్నీడియోల్తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై తాజాగా స్పందించింది. ‘వయసుపరంగా మా మధ్య 38 ఏళ్ల వ్యత్యాసం ఉంది. దర్శకుడికి సమస్య లేనప్పుడు.. నేను కూడా పెద్దగా పట్టించుకోను. సినిమా కోసం వయసులో నాకంటే పెద్దవారితో యాక్ట్ చేయడం తప్పు లేదు’ అని పేర్కొంది.