SKLM: విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం పోలాకి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేపట్టారు.స్టేషన్లో రికార్డును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాతో డీఐజీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు ఎక్కడైనా జరిగితే 24 గంటల్లో టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేస్తే సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు.