SRD: రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి మండలం ఎం ఎన్ ఆర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల అధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.