బాలీవుడ్ నటి మానుషి చిల్లర్కు నటి ఉర్ఫీ జావేద్ ‘ఐ హేట్ యూ’ చెప్పింది. ముంబైలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొని సందడి చేశారు. ఉర్ఫీ వేసుకున్న డ్రెస్ కారణంగా ఆమెను హాగ్ చేసుకోలేకపోతున్నానని మానుషీ చెప్పింది. ‘సారీ నేను కూడా నిన్ను హాగ్ చేసుకోలేను. నువ్వు అందంగా కనిపిస్తున్నాయి. అందం వల్ల నిన్ను ద్వేషిస్తున్నాను’ అని ఉర్ఫీ రిప్లై ఇచ్చింది.