NDL: ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు అధైర్య పడవద్దని, అందరికీ అండగా ఉంటానని తెలియజేశారు.