SS: విశాఖపట్నం పట్టణంలో దుర్గాదేవి అమ్మవారిని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి శనివారం దర్శించుకున్నారు. దేవస్థాన కమిటీ సభ్యులు ఎంపీ పార్థసారథికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.