Vsp: ఈ నెల 27,28 తేదీల్లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వృక్ష శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో తూర్పు కనుమలలో స్థానిక జాతుల పరిరక్షణపై రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. సదస్సు పోస్టర్ ను శనివారం ఏయు ఉపకులపతి ఆచార్య జి. శశిభూషణరావు తన కార్యాలయంలో ఆవిష్కరించారు.