కృష్ణా: గుడివాడ నియోజకవర్గంలోని మారుమూల గ్రామానికి సైతం అభివృద్ధి ఫలాలు తీసుకెలుతూ.. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు. నందివాడ మండలంలోని తమరిశ, దండిగానపూడి, అనమనపూడి, పోలుక, తమిరిశ, దండిగానపడి, అనమనపూడి, పోలుకొండ రుద్రపాక గ్రామాల్లో రూ.1.23 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాము శనివారం శంకుస్థాపన చేశారు.