NDL: టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబుని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ వరద బాధితుల సహాయంకు నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించిన రూ.32 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే చర్చించారు.