విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను ఉద్దేశించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. విజయ్ దేవరకొండ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని అన్నారు. ఈ చిత్రాన్ని “గౌతమ్ తిన్ననూరి స్టైల్ ఆఫ్ ‘KGF’ ” అని పేర్కొన్నారు.