VSP: విశాఖ గీతం యూనివర్సిటీ వేదికగా శుక్రవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ విజయకుమార్ గురువారం తెలిపారు. పోటీలను గీతం విద్యాసంస్థల ఛైర్మన్, ఎంపీ శ్రీ భరత్ ప్రారంభిస్తారని తెలిపారు.