SRCL: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్దాపూర్ 17వ బెటాలియన్లో కమాండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, రాందాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమీల అధికారులు తదితరులు పాల్గొన్నారు.