NTR: జగ్గయ్యపేటలో డివైడర్లు మధ్యలో ఉన్న హానికర కోనో కార్పస్ చెట్లను నేటి నుంచి యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు. ఈ మొక్కలు మామూలు జీవుల వలె ఆక్సిజన్‌ను పీల్చుకోవడం వల్ల మానవాళికి ఆక్సిజన్ తగ్గే అవకాశం ఉందన్నారు. దానిలో వచ్చే పూల వల్ల చిన్న పిల్లలలో ఆరోగ్య సమస్యలు వస్తాయని పర్యావరణ శాస్త్రవేత్తలు తెలియజేయడంతో తొలగిస్తామన్నారు.