BDK: భద్రాచలం క్షేత్రమాజీ సైనిక సంఘం బోర్డు సభ్యుడుగా నియమించబడిన ప్రొఫెసర్ తిప్పనపల్లి సిద్దులు ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలం పరిసర ప్రాంత మాజీ సైనికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆరాంఘర్ ఇంటి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.