వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిన్న సాయంత్రం నిర్వహించగా 272 కేసులు నమోదు అయినట్లు ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 53, HNK ట్రాఫిక్ PS లో 137, కాజీపేట ట్రాఫిక్ PC పరిధిలో 82 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.