రూ.500 కోసం కన్నతండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. కోపంతో ఊగిపోయిన నితీష్ ఆవేశంగా ఇంటికి వచ్చి తన డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. సుబ్రమణ్యం డబ్బులు ఇవ్వనని చెప్పాడు. కొడుకును మందలించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలోనే హత్య చేశాడు.
పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఓ జంట విచిత్రమైన స్థితిలో చనిపోయారని వెలుగులోకి వచ్చింది. వారు ఊపిరాడక మరిణించారని పలువురు చెబుతుండగా..మరికొంత మంది హార్ట్ ఎటాక్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషాద ఘటన యూపీ(uttar pradesh)లో చోటుచేసుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) గొప్ప నటుడే కాదు.. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. నందమూరి(Nandamuri) వారసుడు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానుల(Fans)ను సంపాదించుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) 'గుంటూరు కారం' చిత్రం(Guntur karam Movie)లోని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు గెటప్‌లో కోహ్లీ పిక్ (Kohli Pic)ను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్ పోస్ట్ చేసింది.
హాట్ యాంకర్ అనసూయ గురించి అందిరికీ తెలిసిందే. ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా గ్లామర్ విషయంలో అనసూయ తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతునే ఉంటుంది. తాజాగా ఫారిన్ వీధుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో పొట్టి నిక్కర్లో సందడి చేస్తోంది అనసూయ.
కొన్ని రోజుల క్రితం ప్రెగ్నెన్సీని ప్రకటించి షాక్ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. అయితే పెళ్లి కాకుండానే ఇల్లీ బేబి తల్లి కావడం ఏంటి? అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టడం లేదు. అసలు ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరు? పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అసలు పెళ్లి చేసుకుందా? అనే డౌట్స్ వస్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.
క్యాన్సర్(Cancer)పై అవగాహన లేకపోయుంటే, తాను నిర్లక్ష్యంగా ఉండుంటే ఒకటి రెండేళ్ల తర్వాత తన పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదని, అవగాహన ఉండడంతో ఆసుపత్రి(Hospital)కి వెళ్లి చికిత్స తీసుకున్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ ఉన్న సంగతి చెప్పేందుకు భయపడటం లేదని, తన ఫ్యాన్స్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు.
రెంటల్ బైక్/ సైకిల్ తీసుకునే ముందు ఆలోచించండి. మీకు ఎంత అవసరం ఉంటే అంత తప్పనిసరిగా రీఛార్జీ చేయండి. రీఛార్జీ అయిపోయిన తర్వాత సైకిల్/బైక్ ఆటోమేటిక్‌గా లాక్ పడి.. ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.
గోధుమ రంగు షేర్వాణీ, ఎర్రటి చున్నీ వేసుకుని మస్క్ అందంగా కనిపించాడు. నవ్వుతూ మస్క్ ఆనందంగా కనిపించాడు. సిడ్నీకి చెందిన ఓ ఆర్టిస్ట్ మస్క్ ను భారత సంప్రదాయ వస్త్రధారణలో కనిపించేటట్టు చేశాడు.