• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వీడియోలు

Elephant scares away lioness: ఏనుగును చూసి దాక్కున్న సింహం.. భయపడి పరుగు

అడవికి రాజు సింహం ( lion ) . సింహం అడవిలోని ఏ జంతువుకు దాదాపు భయపడే అవకాశం లేదు . కానీ ఓ ఏనుగు మాత్రం ఓ సింహాన్ని భయపెట్టింది .

March 9, 2023 / 12:27 PM IST

Alligator Bending Fence: ఇనుప చువ్వలు వంచేసిన మొసలి..నెటిజన్లు షాక్

మొసలి(Alligator)కి నీళ్లలోనే శక్తి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ భూమిపైకి వచ్చాక దాని శక్తి తగ్గుతుంది. అయితే ఇక్కడొక మొసలి మాత్రం భూమిపైన కూడా యమ స్ట్రాంగేనని నిరూపించింది. ఫెన్సింగ్(Fencing)కు ఉన్న ఇనుప చువ్వలను సైతం ఆ మొసలి(Alligator) వంచేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

March 8, 2023 / 09:38 PM IST

Viral Video: హోలీ రోజు బైక్‌పై లవర్స్..వీడియో వైరల్

ఈ మధ్య చాలా మంది ప్రేమికులు(Lovers) పబ్లిక్ ప్లేసుల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసే పనులు పబ్లిక్ లో చేయడానికి ఇష్టపడుతున్నారు. కొందరు లవర్స్ బైకులపై చిత్ర విచిత్రంగా కూర్చుని ఫీట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. అబ్బాయిలు తమ లవర్(Lover)ని ముందు కూర్చోబెట్టుకుని బైక్ నడపడం ఫ్యాషన్(Fashion)గా మారిపోయింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున...

March 10, 2023 / 10:34 AM IST

Kavitha damaging women’s dignity వైఎస్ షర్మిల విసుర్లు.. లిక్కర్ స్కాంలో దొరికి అంటూ..

Kavitha damaging women's dignity:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (Kavitha) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (sharmila) మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) దొరికి మహిళల (womens) గౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపించారు. ఈ రోజు కవితకు (Kavitha) ఈడీ నోటీసులు (ed notice) ఇచ్చిన సంగతి తెలిసిందే.

March 8, 2023 / 01:43 PM IST

tank bund వద్ద వైఎస్ షర్మిల మౌన దీక్ష.. అరెస్ట్, బొల్లారం పీఎస్‌కు తరలింపు

ys sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (ys sharmila) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో ఫిల్మ్ నగర్‌లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. తర్వాత ట్యాంక్ బంద్ వద్ద ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద షర్మిల (ys sharmila) మౌనదీక్షకు దిగగా.. అరెస్ట్ చేశారు.

March 8, 2023 / 01:15 PM IST

Hanuman cut-out ముందు మహిళా బిల్డర్ల ఫోజులు.. కాంగ్రెస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్

Hanuman cut-out:మధ్యప్రదేశ్‌లో చేపట్టిన బాడీ బిల్డర్ (body builder) కార్యక్రమానికి రాజకీయ రంగు పలుముకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటల యుద్దానికి దిగారు. రాట్లం వద్ద మిస్టర్ 13వ జూనియర్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ జరిగింది. ఈ నెల 4, 5వ తేదీల్లో బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్ (prahlad patel) నిర్వహించారు. అయితే అమ్మాయిలు బాడీ బిల్డింగ్ (body building) చేయగా.. వెనకాల ఆంజనేయ స్వామి (lord anjaneya) వి...

March 7, 2023 / 05:05 PM IST

malla reddy collegeలో డ్యాన్స్‌తో హోరెత్తించిన Brs Mlc కవిత

kavitha dance:మల్లారెడ్డి కాలేజీలో హోలీ (holy), ఉమెన్స్ డే (womend day) వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) పాల్గొన్నారు. విద్యార్థులతో (students) కలిసి కవిత డ్యాన్స్ చేశారు. ముందుగా ఉమెన్స్ డే (womens day) జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు సాధికారత కల్పించడం సంతోషకరం అని అభిప్రాయపడ్డారు.

March 7, 2023 / 03:47 PM IST

School Girl’s Dance Video: అల్లు అర్జున్-రష్మిక ఫ్యాన్స్ ను కట్టిపడేస్తున్న చిన్నారుల డ్యాన్స్

ఓ స్కూల్లో చిన్నారులు సామి.. సామి.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మూడు రోజుల క్రితం దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, 2వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది చూశారు.

March 7, 2023 / 12:18 PM IST

Anand Mahindra: నీటిపై గుర్రం పరుగు.. వీడియోపై నెటిజన్ల ఆగ్రహం!

ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

March 7, 2023 / 10:53 AM IST

Komatireddy venkat reddy:శత్రువులను కూడా చెరదీస్తా, ఆడియో లీకుపై వెంకట్ రెడ్డి

Komatireddy venkat reddy reacts on audio leak: కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) ఆడియో (audio) ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (cheruku sudhakar) కుమారుడు సుహాస్‌తో (suhas) మాట్లాడినట్టు ఆ ఆడియో (audio) ఉంది.

March 6, 2023 / 12:59 PM IST

Viral Video: కొడుక్కి స్లిప్‌లు ఇవ్వబోయిన తండ్రి..చితకబాదిన పోలీసులు

పరీక్ష(Exams)లంటే చాలా మందికి భయం. పబ్లిక్ పరీక్షలంటే పిల్లల కంటే వారి తల్లిదండ్రుల్లో కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. తమ పిల్లలు పరీక్ష బాగా రాయాలని వారి తల్లిదండ్రులు(Parents) దేవుళ్లకు మొక్కుతుంటారు. వాళ్లకు మంచి మార్కులు(Marks) రావాలని వేడుకుంటూ ఉంటారు. తమ పిల్లల పరీక్షను వాళ్ల సొంత పరీక్షలాగా ఫీల్ అయిపోతుంటారు. ఇలాంటి అన్ని చోట్లా జరిగేదే. కానీ ఇక్కడ మాత్రం ఓ తండ్రి తన కొడుకు పరీక్ష(Exams)...

March 5, 2023 / 08:51 PM IST

Varalakshmi Sarathkumar: యాక్షన్ థ్రిల్లర్.. శబరి మేకింగ్ వీడియో

వరలక్ష్మి శరత్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా తాను ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ శబరి మేకింగ్ వీడియోను ఈ చిత్ర మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా కోసం ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కానుంది.

March 5, 2023 / 12:05 PM IST

bahubali gujiya:హోలీకి ముందే బాహుబలి గుజియా తిండి పోటీ

యూపీలోని లక్నో(lucknow)లో హోలీ(holi) పండుగకు ముందే పండుగ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఓ స్వీట్ షాపు(sweet shop)లో వినూత్నంగా బహుబలి గుజియా(bahubali gujiya)ను తినాలని తిండి పోటీని శనివారం నిర్వహించారు. దీంతో కస్టమర్లు(customers) తినేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 5, 2023 / 10:28 AM IST

Kabza trailer: విడుదల..పలు వేశాల్లో ఉపేంద్ర

ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(upendra) యాక్ట్ చేసిన కబ్జా మూవీ ట్రైలర్(Kabza movie trailer) విడుదలైంది. వందేమాతరం(vande mataram) నినాదాలతో మొదలైన ట్రైలర్(triler) వీడియో(video)లో ఉత్కంఠ రేపే ఫైట్స్, ఎమోషనల్ డైలాగ్స్, కత్తులతో రక్తపాతం సృష్టించే సీన్స్ సహా అనేకం ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో మార్చి 13న రిలీజ్ కానుంది

March 5, 2023 / 12:59 PM IST

Venkatesh Bhumika: మరోసారి వెంకీ సరసన హీరోయిన్ భూమిక..సాంగ్ అదుర్స్

బాలీవుడ్(Bollywood) సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఏ సినిమా చేసినా అద్భుతమైన హిట్ ను అందుకుంటుంది. తాజాగా ఆయన నటిస్తోన్న సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తోంది. ఈ మూవీలో షెహనాజ్ గిల్, విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది వరకూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ విడుదల...

March 4, 2023 / 05:58 PM IST