WGL: గణతంత్ర దినోత్సవం-2025కి ప్రత్యేక అతిథిలుగా ఉత్తమ సర్పంచ్లను ఆహ్వానించేందుకు గురువారం న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీసీఈఓ రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.