SRCL: వేములవాడ పట్టణంలోని 20 వ వార్డులో నగునూరి వేణు, మంజుల ఇంటి పెరటిలోని బొప్పాయి చెట్టుకు వినాయకుని ఆకారంలో బొప్పాయి పండు కాసింది. దీన్ని చూడడానికి పట్టణ ప్రజలు తండోప తండాలుగా వచ్చి వినాయకుని రూపంలో వున్న బొప్పాయి పండుకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు.