NZB: ఆర్మూర్ పట్టణంలో కోర్టుకి ఎదురుగా ఉన్న కొత్త బస్టాండ్ కి వెళ్లే రోడ్డు మార్గంలో శనివారం రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి రోడ్డు గుంతలమైంది. చిన్నపాటి వర్షానికి మొత్తం నీటితో నిండిపోయి ప్రమాదకంగా మారిందని వాహనదాలు వాపోయారు. ఈ చిన్నపాటి గుంతను పూడ్చేచేయాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు.