NLG: దేవరకొండ మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు. దేవరకొండ మున్సిపల్ కమిషనర్ గా మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ ఇక్కడకు రానున్నారు. ఈ మేరకు సుదర్శన్ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.