HYD: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన CSR &ESG సమ్మిట్ ప్రోగ్రాంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరేళ్ల శారద పాల్గొన్నారు. మహిళా భద్రత, ఆర్థిక ఎదుగుదల అంశాలపై ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు. మహిళలకు ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పించే ఆర్గనైజేషన్లతో కలిసి ముందుకెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నట్లు రూరల్, అర్బన్ ఉపాధిపై సైతం దృష్టి సారిస్తామన్నారు.