SRD: ఐ ఎన్ టి యు సి అనుబంధ సంఘం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సంగారెడ్డి సర్కిల్ నూతన కార్యవర్గాన్ని సంగారెడ్డిలోని సంఘ భవనంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్కిల్ అధ్యక్షునిగా వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీకర్ రెడ్డి, కోశాధికారిగా వెంకటేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ ఎన్నికయ్యారు.