NRML: గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన చెస్, కరాటే పోటీల్లో నిర్మల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. చెస్ పోటీలో జిల్లాకు చెందిన శ్రీ కృతి, పల్లెర్ల గణేశ్ హిమాని ప్రతిభ కనబరిచారు. కరాటేలో నిత్యానందిని ప్రతిభ కనబరిచారు. వీరు త్వరలో జోనల్ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటారని డీవైఎస్ఓ శ్రీదర్ రెడ్డి తెలిపారు.