PDPL: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ అన్న ప్రసన్న కుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రమోద్ కుమార్ బదిలీపై వెళ్లనున్నారు. పెద్దపల్లి జిల్లాతో పాటు పలు జిల్లాలకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.