HYD: ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం కోసం ప్రత్యేక సమావేశాన్ని డిప్యూటీ కమిషనర్ అధికారి ఇస్లావత్ సేవా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలో అనుసరించాల్సిన విధి విధానాలను సర్వే చేసే, అధికారుల బృందానికి వివరించారు. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంది.