TG: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, గత పది నెలల కాంగ్రెస్ పాలనపై చర్చించేందుకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని ఈ చర్చకు పాడి కౌశిక్ రెడ్డి సిద్ధమా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని ఫామ్ హౌస్కు వెళ్లి దొరనే కలుస్తారో లేక ఆ పార్టీలో మరెవరివద్దకైనా వెళ్తారో ఆయన ఇష్టమన్నారు. ఏ డిపార్ట్మెంట్ అంటే దానిపై చర్చించడానికి సిద్ధమని సవాల్ విసిరారు.