SKLM: ఎచ్చెర్లలో గల DR బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ని బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుం లేకుండా NOV 11వ తేదీ వరకు చెల్లించవచ్చని యూనివర్సిటీ డీన్ తెలిపారు. ఈ మేరకు సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు NOV 18 నుంచి 23వ నుంచి వరకు, సెమిస్టర్ పరీక్షలు NOV 28 నుంచి జరుగుతాయని నుంచి తెలిపారు.