VZM: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బుధవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అదనపు ఎస్పీ సౌమ్యలత మూడు లాంతర్ల జంక్షన్ నుంచి క్యాండిల్ ర్యాలీను ప్రారంభించారు. కోట వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది ర్యాలీని కొనసాగించారు.