NLR: టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నియామకంతో కేతంరెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి స్వీట్లు పంచి టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నియామకం సమాచారం తెలిసి వారి ఇంటి వద్ద మరియు కోవూరులో సంబరాలు నిర్వహించారు.