ప్రకాశం: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీలో పనిచేస్తున్న దానియేలు కరెంటు షాక్తో స్తంభం మీద పడి చనిపోయిన నేపథ్యంలో బుధవారం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని CITU ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు గ్రామపంచాయతీ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వసంతరావు మాట్లాడుతూ.. దానియేలు కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.