TG: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ప్రజా సంక్షేమానికి చిరునామా కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పేరును చెరపడం ఎవరితరమూ కాదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అని తెలిపారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ మాటల తీరు మారడం లేదని ధ్వజమెత్తారు.