అన్నమయ్య: మదనపల్లె పట్టణాభివృద్ధి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కొరకు విస్తరణ చేయడానికి గల సాధ్యాసాధ్యాలను బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఎమ్మెల్యే షాజహాన్ భాషా పట్టణంలో అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేసి పరిశీలించారు. అనంతరం పల్లె పండుగలో కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మాణం చేసిన సీసీ రోడ్లను వారు పరిశీలించారు.