»%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%82%e0%b0%aa%e0%b1%8d 3 %e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 Big Update
TG: గ్రూప్-3 పరీక్ష పూర్తి షెడ్యూల్ను TGPSC విడుదల చేసింది. రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్ -2 నిర్వహించనున్నారు. అలాగే, నవంబర్ 18న పేపర్ 3 పరీక్షను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహిస్తారు. నవంబర్ 10న హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.