WNP: గోపాల్ పేట మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన వాల్ దాస్ మహేష్ గౌడ్ గ్రామ చెరువులో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఇవాళ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు,పోలీసులతో చిన్నారెడ్డి మాట్లాడి చెరువులో గల్లంతయిన వ్యక్తిని త్వరగా బయటకు తీయాలని సూచించారు.